మేషం (12 అక్టోబర్, 2024)
హై ప్రొఫైల్ కల అంటే, గొప్ప గతచరిత్ర కలవారిని కలిసినప్పుడు, బెరుకుగా మారిపోయి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకండి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. మీరు ఈరోజు మీజీవితభాగస్వామితో సమయాన్ని గడుపుతారు,కానీ ఏదైనా పాత లేదా పరిష్కపింపబడని సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు. మీరు మిప్రియమైనవారితో మంచిసమయాన్ని గడుపుతారు.దీనివలన మీయొక్క బంధాలు మరింతదృఢపడతాయి.
లక్కీ సంఖ్య: 6
వృషభం (12 అక్టోబర్, 2024)
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. వివాహము అయినవారు వారియొక్క సంతానం చదువుకొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. మీరుఅనుకున్నట్టు కుటుంబపరిస్థితి ఉండదు.ఈరోజు ఇంట్లో కలహాలు,గొడవలు ఏర్పడతాయి,ఈసమయంలో మిమ్ములను మీరు నియంత్రించుకోండి. ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. మీరు ఈరోజుమొత్తం మిరూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్ లో ఉన్నారు. ఈ రోజును మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం అతనికి/ఆమెకు సాయపడటమే. మీయొక్క వ్యక్తిత్వము ఇతరులని నిరాశకు గురిచేస్తుంది.కావున మీరు మీయొక్క స్వభావంలో, జీవితంలో కొన్ని మంచిమార్పులు చేయండి.
లక్కీ సంఖ్య: 5
మిథునం (12 అక్టోబర్, 2024)
మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశమున్నది ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. మీకుకావాల్సినవారు మీకు తగిన సమయము ఇవ్వలేరు.అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారిముందు ఉంచుతారు. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు. మీచుట్టూ సరినవారు,మీఆలోచనలు సరిగ్గా ఉన్నపుడు మాత్రమే మీజీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి.
లక్కీ సంఖ్య: 4
కర్కాటకం (12 అక్టోబర్, 2024)
మీ నమ్మకం, మరియు శక్తి, ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజంతా మిమ్మల్ని అలరించనుంది. ఈరోజుమీసొంత ప్రపంచాన్నికోల్పోతారు,దీని ఫలితముగా మీయొక్క ప్రవర్తన మీకుటుంసభ్యులను విచారపరుస్తుంది.
లక్కీ సంఖ్య: 7
సింహం (12 అక్టోబర్, 2024)
ఈరోజు మీరు ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోగలరు., అది మీకు సఫలతను ఇస్తుంది. కానీ, మీ బలాన్ని నాశనం చేయగల దేనినైనా సరే మీరు వదిలెయ్యాలి. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీయొక్క ధనము జాగ్రత్త కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి.- ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. ఒక ప్రత్యేకమైన స్నేహితుని ద్వారా మీ కన్నీళ్ళు తుడవబడతాయి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది! మీరు ఈరోజు మిత్రులతోకలిసి సినిమాలకు,షికారుకు,విందువినోదాలలో పాల్గొంటారు.
లక్కీ సంఖ్య: 5
కన్య (12 అక్టోబర్, 2024)
మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండీ. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీయొక్క సామానుపట్ల జాగ్రత్త అవసరము లేనిచోమీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు.మరీముఖ్యంగా మీయొక్క వాలెట్ ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి, ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకుని రావడం జరుగుతుంది.. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. ఈరోజు మీరు బంధాలయొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.మీరు సాధ్యమైంతవరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు. సంబంధాలకంటే డబ్బు ముఖ్యమైనదికాదు అని అర్ధంచేసుకోండి.మీరు డబ్బు సంప్రదించగలరు కానీ ప్రేమను,నమ్మకాన్ని సంపాదించలేరు.
లక్కీ సంఖ్య: 4
తుల (12 అక్టోబర్, 2024)
మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవండీ. తోబుట్టువులయొక్క సహాయసహకారముల వలన మీరు ఆర్ధికప్రయోజనాలను అందుకుంటారు.కావున వారియొక్క సలహాలను తీసుకోండి. ఒక పాత ఒప్పందం మీకు సమస్యలను కలిగించగలదు ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. మీరు ఈరోజు మీపనులను అనుకున్న సమయములో పూర్తిచేయండి.కుటుంబంలో మీకొరకు ఒకరు ఎదురుచూస్తున్నారు అని మీఅవసరమువారికి ఉందిఅని గుర్తుపెట్టుకోండి. మీ మనసు మాటను పూర్తిస్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు. ఈరోజు మీతండ్రిగారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు.మీసంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (12 అక్టోబర్, 2024)
ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారో, వారు, మీ ఇంటి బాధ్యతలను పట్టించుకోనందుకు కోప్పడతారు. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీరు ఈరోజు మంచి నవలనుకాని,మ్యాగజిన్నుకానీ చుదువుతూ కాలంగడుపుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని పెంపొందించుటకు మీరు ఈరోజు మీమనస్సును ప్రశాంతంగా ఉంచుతారు.
లక్కీ సంఖ్య: 8
ధనుస్సు (12 అక్టోబర్, 2024)
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు ఈరోజు దగ్గరిబంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు.ఇదిమీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. ఈరోజుమీయొక్క పనులకు విరామముఇట్చి మీరు మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది. మీమాటలు వినకపోతే దయచేసి మిసహనాన్ని కోల్పోవద్దు.,పరిస్థితిని అర్ధంచేసుకుకొనుటకు ప్రయత్నించండి.తరువాత రియాక్ట్ అవండి.
లక్కీ సంఖ్య: 5
మకరం (12 అక్టోబర్, 2024)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. మీదగ్గర అప్పుతీసుకున్నవారినుండి మీకుసమాచారం లేకుండా డబ్బుమీఖాతాలో జమచేయబడుతుంది.ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబపు అవసరాల ఆవశ్యకతను, ఆబ్లిగేషన్ ని మరచిపోకండి. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను/ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. మీయొక్క సామర్ధ్యానికి మించి ఏపనిచేసిన మీకు హానికలిగిస్తుంది.
లక్కీ సంఖ్య: 5
కుంభం (12 అక్టోబర్, 2024)
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి, దానివలన అది మరింత దిగజారవచ్చును. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపుచేసుకోవాలి, లేకపోతే, అదే మీమధ్యన అవరోధం సృష్టిస్తుంది. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు- కానీ, మనసుపారేసుకోవద్దు, కారణమ్, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు. కానీ మీరు మాత్రం ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో చక్కని సమయం గడుపుతారు. ఈరోజు,మీకంటే చిన్నవారి దగ్గరనుండి నీటియొక్కవిలువను, ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు.
లక్కీ సంఖ్య: 3
మీన (12 అక్టోబర్, 2024)
ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, ఔట్ డోర్ అంటే, ఇంటిలోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. మీయొక్క పాతమిత్రుడు మిమ్ములను ఆర్ధికసహాయము అడిగేఅవకాశము ఉన్నది,దీనివలన మీరుఆర్ధికంగా కొంత నీరసంగా ఉంటుంది. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. మీ లవర్ కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్మాల్ కి వెళతారు. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్తా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. మంచి భవిష్యత్తు ప్రణాళికకు ఇప్పటికి సమయముమించిపోలేదు.ఈరోజుని మీరు సద్వినియోగము చేసుకుని మీకుటుంబంతోకలసి మంచి భవిష్యత్తుకి రూపకల్పన చేయండి.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..