మేషం (12 జూన్, 2024)
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడిపెట్టినవారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఈరాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు,అయినప్పటికీ మీరువిచారించాల్సిన పనిలేదు,మీరుకస్టపడి సరినపధ్దతిలోప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచిఫలితాలను అందుకుంటారు. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఇటీవలి గతంలో కొన్ని దుస్సంఘటనలు జరిగినా, మీ పట్ల తనకు ఎంతటి ఆరాధనా భావముందో మీ జీవిత భాగస్వామి మీకు ఈ రోజు గుర్తు చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 6
వృషభం (12 జూన్, 2024)
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
లక్కీ సంఖ్య: 5
మిథునం (12 జూన్, 2024)
ఈరోజు,మీయొక్క ఆరోగ్యము బాగుంటుంది.అందువలన మీరు మీస్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీరు అప్పుఇట్చినవారికి,వారినుండి మీరు డబ్బును తిరిగిపొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి.వారినుండి మీకు ధనము అందుతుంది. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలాముఖ్యం. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. వరసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వలన, మీకు, మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును.
లక్కీ సంఖ్య: 4
కర్కాటకం (12 జూన్, 2024)
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. వివాహబంధం లోకి అడుగు పెట్టడానికి మంచి సమయం. ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్ర పోలేరు. మీరు కొద్దిసేపు పరాకుగా ఉన్నారనుకొండి, మీ సహ ఉద్యోగులు/ సహకరించే అసోసియేట్ లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రం రాగలరు- అంతేకానీ అంతకంటె ఎక్కువ సహాయం అందించలేరు. మీయొక్క తీరికలేని పనులను పక్కనపెట్టి మీపిల్లలతో సమయాన్ని గడపండి.వారితో గడపటంవలన మీరు ఏమిపోగుట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణిస్తుండటం ఈ రోజు మిమ్మల్ని బాగా కుంగదీసి ఒత్తిడిపాలు చేయవచ్చు.
లక్కీ సంఖ్య:7
సింహం (12 జూన్, 2024)
మానసిక ప్రశాంతత కోసం, ఏదోఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం పనులలో లీనమవండి. ఈరోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. డేట్ ప్రొగ్రామ్ విఫలమయినందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. ఎవరేనా మిమ్మల్ని అప్ సెట్ చెయ్యాలని చూస్తారు. కానీ, కోపాలేవీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకొండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగలు, మీ శరీరంపైన డిప్రెషన్ వంటి వత్తిడులు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. మీయొక్క ఖాళీసమయాన్ని సద్వినియోగము చేసుకోండి.మీరుమనుషులకుదూరంగా ఉండండి.దీనివలన మీజీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యుం డిష్యుం కాస్తా ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు, చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చుసుకునే ఏ అవకాశాన్నీ మిస్సవకండి.
లక్కీ సంఖ్య: 5
కన్య (12 జూన్, 2024)
గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు. అయినా వారు నడిచేటప్పుడూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అనుకోని అతిధి అనుకోనివిధంగా మీ ఇంటికి వస్తారు.కావును మీరు మీధనాన్ని ఇంటి అవసరాలకొరకు ఖర్చుచేయవలసి ఉంటుంది. మీచదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఉత్తమం. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. ఈరాశికి చెందినవారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది,లేనిచో మీయొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 4
తుల (12 జూన్, 2024)
మితిమీరి తినడం మాని, అధికబరువు పొందకుండా చూసుకొండి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు- కనుక, మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకొండి. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించెయ్యండి. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. కొన్ని అనివార్యకారణములవల్ల కార్యాలయాల్లో మీరు పూర్తిచేయని పనులను,మీరుమీయొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆపనికొరకు వినియోగించవలసి ఉంటుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (12 జూన్, 2024)
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. ఈరోజు ఎందులో పీటుబడులు పెట్టారో వారికి ఆర్ధికనష్టాలు తప్పవు. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు, మీకువ్యతిరేకులై, మీజీవితాన్ని దుర్భరం చేస్తారు. జాగ్రత్త, మీ ప్రేమికభాగస్వామి మిమ్మల్ని పొగడ్తలతో పడేయగల సూచనలున్నాయి.- ఈ ఒంటరిలోకంలో నన్నొంటరిగా వదిలేయవద్దు. కళలు, రంగస్థలం సంబంధిత కళాకారులకు, వారి కళను ప్రదర్శించడానికి, ఎన్నెన్నో క్రొత్త అవకాశాలు వస్తాయి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.
లక్కీ సంఖ్య: 8
ధనుస్సు (12 జూన్, 2024)
సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చును. ఈరోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి.అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదురుకొనుటకంటె మౌనంగా ఉండటం ఉత్తమము. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవపడవచ్చు.
లక్కీ సంఖ్య: 5
మకరం (12 జూన్, 2024)
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. ఆర్థిక లబ్దిని తెచ్చే క్రొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి) మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. ఆఫీసులో ఈ రోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే గాక మీకు సాయపడతారు కూడా. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు.ఈరోజు మి ఖాళీసమయాన్ని కూడా కార్యాలయపనులకొరకు ఉపయోగిస్తారు. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
లక్కీ సంఖ్య: 5
కుంభం (12 జూన్, 2024)
స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. ఈ రోజు మీరు డేట్ కి వెళ్ళేటట్లైతే, వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. మీ సహకార నిరతి, విశ్లేషణా చతురత గమనించ బడతాయి. ఈరోజు ఇతరులు మీగురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు,ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు,ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.
లక్కీ సంఖ్య: 3
మీన (12 జూన్, 2024)
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. స్నేహితులతోను, బంధువులతోను హాయిగా సంతోషంగా గడపండి. మీరివాళ, ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. చిన్నపాటి అవరోధాలతో, ఈరోజు ఘనమైనదిగా అనిపిస్తుంది. అలాగ మంచి దొరకని సహ ఉద్యోగుల మూడ్ ని కూడా కోరుకున్నది దొరకని వారిని గమనించండి. ఈరోజు ఖాళిసమయంలో మీరు నీలిఆకాశంక్రింద నడవటం,స్వచ్ఛమైన గాలిపీల్చటంవంటివి ఇష్టపడతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- నేటి జాతకములు…16 జూన్, 2025
- కన్నప్ప సినిమాలో 13 సన్నివేశాలు తొలగించమని రివిజన్ కమిటీ రిపోర్ట్…
- Andhra: ఇంటిముందు ముగ్గు వెరైటీగా ఉందని దగ్గరికెళ్లారు.. చూసి గుండె ఆగినంత పనైంది.. వీడియో
- ఆయనొచ్చి మా మధ్య చిచ్చు పెట్టాడు.. నాకు నా భర్త కావాలి.. 10 నెలల బాబుతో నిరసన
- Andhra: ఏంటి ఫ్రెండ్ ఇలా చేశావ్.. కళ్ల ముందే స్నేహితుడి మరణంతో..
- ఎల్బీనగర్లో ఘోరం.. 11కేవీ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు మృతి..
- Kedarnath Helicopter Crash: మరో ఘోర విషాదం.. కేదార్నాథ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్! ఐదుగురు మృతి..
- ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశుల వారికి వారఫలాలు
- మీపై కేసులు పెడతాం’ – ప్రేమజంటలను బెదిరించి దోచుకుంటున్న నకిలీ పోలీసులు
- AP Crime: ఏపీలో దారుణం.. తమ్ముణ్ణి వేట కొడవలితో నరికి చంపిన అన్న