మేషం (12 ఏప్రిల్, 2025)
మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజే చేయమని వత్తిడికి గురి అవుతారు. అవిమీకు టెన్షన్ ని, వణుకుని కలిగించవచ్చును. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం. ఈరోజు విద్యార్థులు వారియొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాలను, గురించి మాట్లాడతారు.ఉపాధ్యాయులయొక్క సలహాలు,సూచనలు విద్యార్థులకు సబ్జెక్టుని అర్ధంచేసుకోవటంలో బాగా ఉపయోగపడతాయి.
లక్కీ సంఖ్య: 6
వృషభం (12 ఏప్రిల్, 2025)
మీ అంతుపట్టని స్వభావం మీ వైవాహిక జీవితాన్ని నాశనం చెయ్యనివ్వకండి. ఇది తాపనిసరిగా మానడి. లేకపోతే మీరు తరువాత పశ్చాత్తప పడవలసి వస్తుంది. ఒక క్రొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి, ధనం తాజాగా ప్రవహి చగలదు. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్లనించి తప్పిస్తుంది. కేవలం శ్రోతలాగ మిగిలిపోకుండా, మీరుకూడా వీటిలో పాల్గొనడం మానకండి. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించెయ్యండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్‌మాల్ కి వెళతారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు. ఈరోజు మిప్రియమైనవారిని కలవకుండా ఉండటం మంచిది,లేనిచో మీఇద్దరిమధ్య కలహాలు ఏర్పడవచ్చును.
లక్కీ సంఖ్య: 5
మిథునం (12 ఏప్రిల్, 2025)
మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. మీ అభిరుచికి తగినట్లు మీరు, మీఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీరు ఈరోజు మీపనులను అనుకున్న సమయములో పూర్తిచేయండి.కుటుంబంలో మీకొరకు ఒకరు ఎదురుచూస్తున్నారు అని మీఅవసరమువారికి ఉందిఅని గుర్తుపెట్టుకోండి. కాస్త ప్రయత్నించారంటే, ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. ఈ రోజు, మీరు అందరికీ దూరంగా వెళ్లాలని అనుకోవచ్చు మరియు ఆధ్యాత్మికత కోసం ఈ భౌతిక ప్రపంచాన్ని త్యజించడాన్ని కూడా పరిగణించవచ్చు.
లక్కీ సంఖ్య: 4
కర్కాటకం (12 ఏప్రిల్, 2025)
మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృడంగాను ఉంచుకోవడం కోసం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీరు మీజీవితభాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్ధికాభివృద్ధికొరకు సమాలోచనలు చేస్తారు. కూతురి అనారోగ్యం మిమ్మల్ని, మీ మూడ్ ని క్రుంగదీస్తుంది. ఆమె తన అనారోగ్యాన్ని అధిగమించేలాగ హుషారు పొందేలాగ మీప్రేమను అందించండి. ప్రేమకి ఉన్న శక్తి ఏమంటే, శక్తిని పునర్జీవింపచేయడంలో అమోఘమైనది. కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. ఈరోజు,మీరు మి ప్రియమైనవారితో సమయాన్ని గడుపుతారు.మీభావాలను వారితో పంచుకుంటారు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. మీరుపిల్లలతో ఉండటంవలన మీరు సమయాన్ని మర్చిపోతారు.ఈరోజు కూడా పిల్లలతో గడపటంవలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు.
లక్కీ సంఖ్య: 7
సింహం (12 ఏప్రిల్, 2025)
ఎప్పటిలా కాకుండా, మీకే, చాలా నీరసంగా అనిపిస్తుంది.- మితిమీరిన అదనపు పనిని నెత్తికెత్తుకోకండి- కొంత విశ్రాంతిని తీసుకొండి.మరొకరోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వెయ్యండి. ధూమపానం,మద్యపానము మీద అనవసరముగా ఖర్చుపెట్టటము మానుకోండి.లేనిచో ఇదిమీకు అనారోగ్యముమాత్రమేకాదు,మీ ఆర్ధికారిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా, అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా, ఇంకే- మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది- ఈరోజు ఇంట్లోఏదైనా కార్యాక్రమంవలన లేదా చుట్టాలు రావటమువలన మిసమయము వృధా అవుతుంది. వైవాహిక జీవితపు మధురిమను ఈ రో జు మీరు రెండు చేతులా గ్రోలుతారు. మీరు ఎల్లపుడు మీరుకరెక్టే అని అనుకుంటారు.ఇది సరినదికాదు.మిమ్ములను మీరు సరళంగా చేసుకోవాలి.
లక్కీ సంఖ్య: 5
కన్య (12 ఏప్రిల్, 2025)
మితిమీరి తినడం మాని, ఆరోగ్యంగా దృడంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్ లకి వెళ్తుండండి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. కార్డ్ పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు. మీరు ఈరోజు తెలివైనవారిని కలవటము వలన మీరు మీయొక్క సమస్యలకు సమాధానము తెలుసుకుంటారు.
లక్కీ సంఖ్య: 4
తుల (12 ఏప్రిల్, 2025)
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది! ఈరోజు మీరు చాలా పనులుచేయాలి అనుకుంటారు,కానీ ముఖ్యమైన పనులను మీరు వాయిదావేస్తారు.రోజు పూర్తవకముందే మీరు ఒకనిర్ణయము తీసుకోండి,లేనిచో మీరు రోజుమొతాన్ని వృధాచేసామని బాధపడతారు.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (12 ఏప్రిల్, 2025)
మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పుఅడిగి తిరిగి సెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఎప్పుడూ వెలుగుదిశగా చూడండి, మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది.ఒక పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమజీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. రోజులు మరింత మంచిగా ఉండటానికి మీరు మీకొరకు బిజీస్సమయంలో సమయాన్ని కేటాయించుకుని బయటికి వెళ్ళటం నేర్చుకోండి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు. సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయము గడపటమువలన మీయొక్క విలువైన సమయము వృధాఅవ్వటమే కాకుండా,మీయొక్క ఆరోగ్యముకూడా దెబ్బతింటుంది.
లక్కీ సంఖ్య: 8
ధనుస్సు (12 ఏప్రిల్, 2025)
మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానీయండి. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గరివారు సమస్యలను సృష్టించవచ్చును. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. మీరు కుటంబంలో చిన్నవారితో సమయము ఎలా గడపాలో నేర్చుకోండి.దీనివలన కుటుంబశాంతికి ఎటువంటి ధోఖా ఉండదు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు. మీకు ఈరోజు చాలాసమయము ఖాళీగా ఉంటుంది.గాలిలో మెడలుకట్టడానికి మీయొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి.ఏదైనా పని శ్రద్ధతో చేయుటవలన వచ్చేవారంలో మీరు మంచిఫలితాలను అందుకుంటారు.
లక్కీ సంఖ్య: 5
మకరం (12 ఏప్రిల్, 2025)
‘ పనివత్తిడి, విభేదాలు కొంత వత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. వేరేవారి జోక్యం వలన, మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు. ఈరోజు, మీరు పెద్ద సమస్యనుండి తప్పించుకొనుటకు మీస్నేహితుడు సహాయము చేస్తారు.
లక్కీ సంఖ్య: 5
కుంభం (12 ఏప్రిల్, 2025)
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీ చిత్రాన్ని ఎవరో పాడు చెయ్యాలని చూడగలరు, జాగ్రత్త. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారతారు. మీకు సంబంధించినవారితో మీరు ఆనందాన్ని పంచుకోవటంకూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.
లక్కీ సంఖ్య: 3
మీన (12 ఏప్రిల్, 2025)
మీ కుటుంబ సభ్యులు మీనుండి ఎంతో ఆశిస్తుంది, అది మీకు చిరాకు తెప్పిస్తుంది. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. మీలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా మీరు ఈ రోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లవచ్చు మరియు మీరు కూడా పరిష్కారం కనుగొనలేరు.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
- Actress Kalpika:గచ్చిబౌలి పబ్ లో
హీరోయిన్ కల్పికపై దాడి…… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ? - నేటి జాతకములు..1 జూన్, 2025
- Gayatri Jayanti: గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు..
- Telangana: ఫేస్బుక్ పరిచయం.. ఏకంగా ఇంటికే పిలిపించుకుంది.. కట్ చేస్తే ఇలా
- సిద్దిపేట జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ కోసం వచ్చి మహిళను చంపేసిన దుండగులు..! కారణం ఇదేనట..