మేషం (10 మే, 2024)
సాధ్యమైతే, దూరప్రయాణాలు మానండి. ఎందుకంటే, ప్రయాణం చేయాలంటే, మీరు మరీ నీరసంగా ఉన్నారు. ఇది మరింత నీరస పరుస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు.కాబట్టి మీ పెట్టె పెట్టుబడుల విషయంలో జాగురూపకథతో వ్యవహరించటం మంచిది. ‘మీ ఇంట్లో సామరస్యత కోసం, పనిని పూర్తి సహకారంతో జరగాలి. మొత్తం విశ్వపు ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును. ఆ అదృష్టవంతులు మీరే. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. ఈరాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటముకంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు.మీరు ఖాళి సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.
లక్కీ సంఖ్య: 6
వృషభం (10 మే, 2024)
మీరు సేదతీరగల రోజు. శరీరానికి నూనె మర్దనా చేయించుకుని కండరాలకు విశ్రాంతిని కలిగించండి. ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. మీకుగల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో మాటలలో సలహాలు సంప్రదింపులతో, నింపండి. ఇవి మీకుటుంబానికి పనికిరాగలవు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు, మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలవోకగా పరిష్కరించండి. మీరు మీయొక్క అత్తామావయ్యలనుండి అశుభవార్తలు వింటారు.ఇదిమీకు బాధను కలిగిస్తుంది.దీనిఫలితంగా మీకు ఎక్కువ సమయము ఆలొచించటానికే వినియోగిస్తారు. ఈ రో జు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు జాగ్రత్త.
లక్కీ సంఖ్య: 5
మిథునం (10 మే, 2024)
మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి. ఈ క్రమంలో, మీకుమీరే అనవసరమైన, మానసిక ఆందోళన కల్పించుకుంటారు. వాటిలో ప్రధానమైమనది, కనీసం అప్పుడప్పుడైనా పిల్లల లాగ ఉండలేకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యహారాలలో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరుగనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే,సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి,ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.
లక్కీ సంఖ్య: 3
కర్కాటకం (10 మే, 2024)
అనవసరమయిన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకొండి. ఆర్ధికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇది మీకు ఆర్ధికలాభాన్ని చేకూరుస్తుంది. ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు/ మిత్రులు వస్తారు. మీరు, మీ ప్రేమ భాగస్వామి ఈ రోజు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు. వెబ్ డిజైనర్లకి మంచిరోజు. మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి, మీరు షైన్ అవబోతున్నరు. కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్ళ వచ్చును. మీరు ఈరోజు మీకునచ్చిన పనులను చేయాలి అనుకుంటారు,కానీ పనిఒత్తిడివలన మీరు ఆపనులను చేయలేరు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యముంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోకి తెచ్చుకోనున్నారు.
లక్కీ సంఖ్య: 7
సింహం (10 మే, 2024)
సాయంత్రం కొంచెం రిలాక్స్ అవండి. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. ఇంటివద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి, బిజీగా ఉంచగలదు. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. ఒంటరిగా సమయము గడపటంమంచిది.కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవముఉన్నవారిని సంప్రదించి వారితోమిసమస్యలను చెప్పుక్కోండి. ఇతరుల జోక్యం ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది.
లక్కీ సంఖ్య: 5
కన్య (10 మే, 2024)
నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి మీరు ఈరోజు మీ తోబుట్టువులనుండి సహాయసహకారాలు పొందుతారు. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. క్రొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరియైన సమయం. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
లక్కీ సంఖ్య: 3
తుల (10 మే, 2024)
మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో, మీ నిరంతర సానుకూలత ప్రశంసించ బడుతుంది. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. ఈరాశికి చెందినవారు మీగురించి మీరు కొద్దిగా అర్ధంచేసుకుంటారు.మీరుఏమైనా పోగొట్టుకుంటే,మీరు మీకొరకు సమయాన్నికేటాయించుకుని మీవ్యక్తిత్వాన్ని వృద్దిచేసుకోండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.
లక్కీ సంఖ్య: 6
వృశ్చిక (10 మే, 2024)
డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరాశిలో ఉన్న స్థిరపడిన, పేరుపొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుట మంచిది. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగ కనిపించడం లేదు. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ ఖాళీసమయాన్ని ఏదైనా గుడిలో,గురుద్వారాలో,ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు,మరియుఅనవసర సమస్యలకు,వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు.
లక్కీ సంఖ్య: 7
ధనుస్సు (10 మే, 2024)
వత్తిడి మీకు, చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. రిలాక్స్ అవడానికి స్నేహితులు, మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొండి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చెయ్యండీ. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా ఉత్సాహాన్నిస్తాయి. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఆఫీసులో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈ రోజు మీ మిత్రులుగా మారనున్నారు. ఈరాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారిసమయాన్ని టీవీ,ఫోనులు చూడటముద్వారా ఖర్చుచేస్తారు.ఇది మీయొక్క సమయాన్ని పూర్తిగా వృధాచేస్తుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్లి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపనున్నారు.
లక్కీ సంఖ్య: 4
మకరం (10 మే, 2024)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మీకు మరుసటిరోజు ఉదయాన్ని అప్ సెట్ చేయగలదు. ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు.గ్రహాలు , నక్షత్రాలయొక్క స్తితిగతుల వలన ,మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీరు ప్రేమించే వారితో వచ్చిన అపార్థాలు తొలగిపోతాయి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు ఉబికి ఉబికి బయటికొచ్చి మిమ్మల్ని అన్నివైపులనుంచీ ముంచెత్తుతుంది.
లక్కీ సంఖ్య: 4
కుంభం (10 మే, 2024)
తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. మీసిచుట్టుపక్కల్లో ఒకరుమిమ్ములను ఆర్ధికసహాయము చేయమని అడగవచ్చును.వారికి అప్పు ఇచ్చ్చేముందు వారియొక్క సామర్ధ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టము తప్పదు. సాధారణ పరిచయస్థులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన, మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్ సెట్ అవుతారు. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే, మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. ఈరోజు ఖాళిసమయంలో ,పనులుప్రారంభించాలి అని రూపకల్పనచేసుకుని ప్రారంభించని పనులను పూర్తిచేస్తారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.
లక్కీ సంఖ్య: 2
మీన (10 మే, 2024)
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది. మీప్రేమజివితంశిశిరంలొ వౄక్షం నుంది రలిన అకులా ఉంతుంది మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి, కుతూహలాన్ని కలిగించేలాగ- మీ స్టైలు, అసమానరీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను, మెరుగు పరచుకోవడానికి క్రొత్త చిట్కాలు/ టెక్నిక్ లను అవలంబించండి. మీరూపురేఖలను, కనబడే తీరును మెరుగు పరుచుకోవడానికి, శక్తివంతమైన క్లైంట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకొండి. మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులు పాడుచేయవచ్చు.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..