*మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి,ఆచంట స్ధానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు*
*మీ సుధీర్ఘ రాజకీయా ప్రయాణంలో ఇదేనా మీరు నేర్చుకున్నది..*
*మంచి రేటింగ్ లో ఉన్న ప్రముఖ Ntv, 10tv, tv9, సాక్షి ఛానెల్ లను ప్రెస్ మీట్ లకి దురం పెట్టడ్డం చాలా బాధాకరం.*
*నిజని నిర్భయంగా ప్రజలకి ప్రభుత్వనికి, న్యాయస్థానాలకి,మధ్య వారధిలా పనిచేస్తున్న పలు ఎలాక్ట్రానిక్ మీడియా ఛానెల్ పై బురదడం సరి కాదు..*
*మీ ప్రెస్ మీట్ లకి మీ పార్టీ కి అనుకూలంగా పనిచేస్తున్న కొన్ని పత్రికలను కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ లను ప్రోత్యహించి,*
*మీకు అనుకలంగా లేకుండా మీరు చేసి ప్రతి అవినీతి రాజకీయాన్ని నిజాని నిర్భయంగా చూపించే ప్రముఖ ఛానెల్ లపై వివక్షత చూపడం సరికాదు.*
*ఎలక్షన్ కోడ్ లో ఎటువంటి తప్పిదాలు జరిగిన, ఎన్నికల విషయం లో ఎవరైనా అవినీతి కి పాల్పడిన ముందుండి చూపించేదే మీడియా*
*సుధీర్ఘ రాజకీయలో నారా చంద్రబాబు నాయుడు నేర్చుకున్నది. వాలంటీర్లను ఇబ్బందులకు గురి చేయడం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిది లాగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లను ఇబ్బందులకు గురి చేయడం..*
*మా పార్టీ ప్రెస్ మీట్లకు, పార్టీ కార్యకలాపాలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని స్వాగతం పలికం గాని ఎప్పుడు మీలా వివక్షత చూపలేదు.*
*ఇది చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తునన్నాం. మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు.*
Also read
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!
- మద్యం మత్తు.. స్నేహితుల మధ్య చిచ్చు.. యువకుడిపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం!





