June 29, 2024
SGSTV NEWS
CrimeNational

ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదని.. లవర్‌ను చంపేశాడు!

ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటనని ఆమెను ఒప్పించాడు. ఇక పెళ్లి చేసుకుని ఆమెతో జీవితాన్ని ఆనందగా గడపాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసిని ఇంట్లో ఈ విషయం చెప్పి వాళ్లని ఒప్పించలని చెప్పాడు. కానీ, ఆ యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగకరించకపోవడంతో.. ఆగ్రహంకు గురై చేసిన పని స్థానికంగా సంచలనంగా మారింది.

ఇటీవల కాలంలో చాలామంది ప్రేమికులు తొందరపాటులో తీసుకుంటున్న నిర్ణయాలు తమ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య యువత ప్రేమించుకోవడం, ఏదో ఒక కారణంతో విడిపోవడం వంటివి కామన్ అయిపోయాయి. అయితే ప్రేమించుకొని కలిసి తిరిగినంత వరకు బాగానే ఉన్నా ప్రేమికుల.. ఆ తర్వాత వేరెకరితో రిలేషన్ పెట్టుకోవడం, ఇంట్లో వాళ్లు వద్దన్నారని, వేరే సంబంధాలు చూస్తున్నారని ఇలా రకరకాల కారణాలతో మధ్యలనో ప్రేమించిన వాళ్లకి గుడ్ బాయి చేప్తారు. ఇక అప్పటి వరకు ప్రాణంగా ప్రేమించిన వారు దూరంం అవుతున్నారనే బాధలో చాలామంది ఆత్మహత్యులు చేసుకోవడం, ప్రేమించిన వాళ్లని హత్య చేయడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తరుచు ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట వింటునే ఉంటాం. అయితే తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ప్రేమించిన అమ్మాయి ఇంట్లో కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించలేదని ఓ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటనని ఆమెను ఒప్పించాడు. ఇక పెళ్లి చేసుకుని ఆమెతో జీవితాన్ని ఆనందగా గడపాలని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసిని ఇంట్లో ఈ విషయం చెప్పి వాళ్లని ఒప్పించలని చెప్పాడు. కానీ, ఆ యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను అంగకరించకపోవడంతో.. ఆగ్రహం తెచ్చుకున్న ప్రేమికుడు పథకం ప్రకారం.. ప్రేమికురాలిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే.. ప్రియురాలని మాట్లాడాలి అని పిలిచి హత్య చేశాడు. అనంతరం ఒక అడవిలో మృతదేహన్ని పడేసిన ఘటన జిల్లాలలో సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. జిల్లాలోని బిసంకటక్‌లో నివాసముంటున్న నిటు నౌరి (23) అనే యువతితో గుణుపూర్‌లోని మరాటిగుడ గ్రామానికి చెందిన మేన్యూవ్‌ సబర్‌ (28) అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. ఈక్రమంలోనే తాను ప్రేయసిని కలిసేందుకు తరుచు బిసంకటక్‌ వెళ్లి మాట్లాడి వస్తుండేవాడు. అయితే ఇక పెళ్లి చేసుకుందామని అందుకు తల్లిదండ్రులకు ఒప్పించలని ప్రేయసిని అడిగాడు. అయితే ఆ యువతి తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని ప్రియుడితో చెప్పడంతో మనస్థాపానికి గురయ్యాడు

ఈ నేపథ్యంలోనే.. సోమవారం తన ప్రేయసికి ఫోన్‌చేసి ఒకసారి మాట్లాడాలని రమ్మన్నాడు. అందుకు అంగీకరించిన ఆమె కలిసేందుకు వెళ్లింది. అప్పటికే బిసంకటక్‌లో ఉన్న సబర్‌ తన పథకం ప్రకారం ప్రేమికురాలిని హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బిసంకటక్‌ సమీపంలోని కిరిబిరి అడవుల్లో పడేశాడు. ఇక తనకు ఏమీ తెలియనట్టు తిరిగి తన స్వగ్రామనికి వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న నిందితుడు సబర్‌ సరాసరి గుణుపూర్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. అలాగే ఈ హత్య తానే చేసి మృతదేహాన్ని పారివేసిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో బిసంకటక్‌ పోలీసులు అడవిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

https://sgstvnews.in/tollywood-reel-hero-turns-real-life-villain-darshan-arrested-in-fans-murder-case/

Related posts

Share via