ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు
ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్ సిండికేట్ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే
Also Read
- భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
- Telangana: అత్వెల్లిలో మహిళ దారుణ హత్య.. ముక్కు, చెవులు కోసి చంపిన వైనం..
- Kurnool: ఆ ఇంటి నుంచి అర్థరాత్రి వెలుగు.. స్థానికులు భయంతో వెళ్లి చూడగా
- Viral News: కరీంనగర్లో కలకలం.. పెళ్లికి ముందే కోటి కట్నం.. మరో అమ్మాయితో వరుడు జంప్
- వామ్మో ఇదేం పెళ్ళాం రా బాబు.. సుపారీ ఇచ్చిమరీ భర్తను లేపేసింది!