అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని రామాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..