గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్స్‌లో సజీవ పురుగులు దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్‌కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు హామీ ఇచ్చారు
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు