పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చేర్చించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చేర్చించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025