ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు:
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నీ తట్టుకోలేక మరణించిన తిరువూరు నగర పంచాయతీ 12 వార్డుకు చెందిన కుంచెం సుబ్బారావు కుటుంబసభ్యులను “నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా పరామర్శించిన -నారా భువనేశ్వరి
మృతుడి కుటుంబ సభ్యులకు భరోసా పత్రం అందించిన నారా భువనేశ్వరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డిఏ కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని), కొలికపూడి శ్రీనివాసరావు, కొలికపూడి సతీమణి మాధవి,టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025