భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను భార్య కట్ చేసిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. లవర్‌తో మాట్లాడి దొరికిపోయిన భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి వ్యాగ్వాదం ముదిరింది. ఆగ్రహంతో భార్య ఏకంగా భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది.
ఈ మధ్య కాలంలో మహిళ కంటే పురుషులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల బిహార్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీహార్‌లోని హాజీపూర్‌లో ఓ భార్య తన భర్తకు తెలియకుండా ప్రియుడితో మాట్లాడుతుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్య ఆగ్రహానికి గురై భర్త ప్రైవేట్ పార్ట్స్‌ను కట్ చేసింది. దీంతో ఆ భర్త అక్కడిక్కడే చనిపోయాడు.
పోలీసులు అరెస్టు చేసి జైలుకి..
స్థానికులు, కుటుంబ సభ్యుల వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపించారు.ఆమెకు ప్రియుడు ఉండటం వల్ల భర్తతో సరిగ్గా ఉండేది కాదని, ఎక్కువగా గొడవలు పడేదని స్థానికులు అంటున్నారు. ప్రతీ చిన్న విషయానికి భార్య కోపానికి గురై గొడవ చేసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





