SGSTV NEWS online

Tag : ysrcp

పోలీసుల ఎదుట హాజరైన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి

SGS TV NEWS online
హత్యాయత్నం కేసులో వైసీపీ నేత, ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి మంగళవారం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్...

Borugadda: ‘వైసీపీ పెద్దలు, ఓ ఐపీఎస్ అధికారి సూచనతోనే నాకు గన్మెన్ లు ‘: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్

SGS TV NEWS online
వైసీపీ పెద్దలు, ఓ ఐపీఎస్ అధికారి సూచన మేరకే తనకు గన్మెన్లను కేటాయించారని రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పోలీసుల...

సంతకాలు లేకుండానే ఇళ్ల పట్టాల జారీ.. బయట పడుతున్న వైకాపా అక్రమాలు

SGS TV NEWS online
అయిదేళ్లలో వైకాపా సాగించిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఆచంట మండలం కొడమండితి గ్రామంలో సంబంధిత అధీకృత అధికారీ సంతరం లేకుండానే...

Nara Lokesh: ఫేక్ జగన్ నువ్వు మారవు… నీ ఫేక్ మూకలు అస్సలు మారరు: మంత్రి నారా లోకేశ్

SGS TV NEWS online
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై లోకేశ్ స్పందనఇలా ఫేక్ చేయబట్టే 151 నుంచి 11 సీట్లకు వచ్చావంటూ జగన్...

Vangalapudi Anitha: జగన్ సొంత డబ్బుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వలేదు: హోంమంత్రి అనిత

SGS TV NEWS online
విజయవాడలో వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ప్రెస్ మీట్చంద్రబాబు ఇంటికి కూడా వెళ్లకుండా శ్రమిస్తున్నారని వెల్లడినిమ్మల బుడమేరు కట్టపైనే మూడ్రోజులు...

Jagan: పీకల్లోతు నీళ్లుంటే ఎవరైనా ఎలా ఇస్తారు?… జగన్ తో చెప్పిన యువతి… వీడియో వైరల్

SGS TV NEWS online
విజయవాడలో పర్యటించిన జగన్  సింగ్ నగర్ లో వరద బాధితులకు పరామర్శ  సాయం అందలేదా? అంటూ వాకబు చేసిన వైసీపీ...

Jagan Raghurama : .ఏపీ అసెంబ్లీ హాల్లో జగన్ను రఘురామ పలకరించింది ఇందుకా..!?

SGS TV NEWS
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై ఉండి...

నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.

SGS TV NEWS online
నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు....

AP High Court: పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైకాపాకు ఎదురుదెబ్బ

SGS TV NEWS online
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్ ను...

Annabathuni Siva Kumar: చెంపదెబ్బ ఘటనపై దుమారం.. వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై కేసు నమోదు..

SGS TV NEWS online
తెనాలిలో పోలింగ్‌ రోజు జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరు చెంపమీద...