గోడనైతే ఎక్కాడు.. జీవితం చేజారిందిSGS TV NEWS onlineAugust 19, 2024August 19, 2024 దుర్ఘటనలు ఎన్ని జరుగుతున్నా యువతను రీల్స్ పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఓ విషాదకర ఘటన...
భర్త క్రూరత్వం.. యువతిని కొని మరీ పెళ్లి చేసుకున్నాడు.. గొడవ పడిందని బైక్ కు కట్టేసి ఈడ్చుకెళ్లాడుSGS TV NEWS onlineAugust 13, 2024August 13, 2024 ఈ వీడియోలో ఓ యువకుడు తన సొంత భార్యను తాళ్లతో కట్టేసి బైక్‌పై లాగుతూ తీసుకుని వెళ్తున్నాడు. ఈ ఘటన...
అలాంటి పనులకు అడ్డాగా మారిన ఆధ్యాత్మిక నగరం.. స్థానికుల్లో ఆందోళన..SGS TV NEWS onlineAugust 11, 2024August 11, 2024 టెంపుల్ సిటీలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో జనంలో ఆందోళన నెలకొంది. వరుస హత్యలు, దాడులతో ఆధ్యాత్మికతకు మచ్చగా మారుతోంది. ఈ...
తన కారుకు అడ్డొచ్చాడని వీరంగం చూపించిన ఎస్‌ఐ.. బండారం బయటపెట్టిన నిఘా నేత్రం!SGS TV NEWSAugust 2, 2024 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జూలై 28న ఓ ఎస్ ఐ వీరంగం సృష్టించాడు. రాత్రి సమయంలో హౌసింగ్ బోర్డ్...
Sword Reels: కత్తులు, తల్వార్లతో రీల్స్.. దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన పోలీసలు..!SGS TV NEWSJuly 18, 2024 కత్తులు, తల్వార్‌లతో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. రీల్స్ చేసిన...
జై భీం సినిమా తరహా ఘటన వెలుగులోకి.. న్యాయం కోసం బాధితుడి అవేదన..SGS TV NEWSJuly 9, 2024July 10, 2024 కరీంనగర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహంతో ఓ యువకుడుని చితకబాదారు. ఒక దొంగతనం విషయంలో నిర్దారణ కోసం పోలీసులు వ్యవహరించిన తీరు...
Cyber Frauds: మహిళలు, యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్.. రెచ్చిపోతున్న మాయగాళ్లు..! సైబర్ నేరాలు రోజురోజుకూSGS TV NEWSJuly 8, 2024 సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు ప్రజలకు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు అమాయకులు వారి...
ప్రొద్దుటూరులో యువకుడి దారుణ హత్యSGS TV NEWSJune 25, 2024June 25, 2024 ముక్కలుగా నరికి… సంచుల్లో తరలించి ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి.. ఆపై శరీరాన్ని ముక్కలు...
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..SGS TV NEWSJune 24, 2024June 24, 2024 నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను...
అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతం.. ఇంటి ముందు ఒక్కసారిగా మంటలు.. కారణం తెలిసి షాక్!SGS TV NEWS onlineMay 18, 2024May 18, 2024 అది అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతం… తెల్లవారుజాము మూడు గంటలు దాటింది. ఆ ఇంటి ముందు ఒక్కసారిగా మంటలు ఎగసి...