భర్త వద్దు.. ప్రియుడు ముద్దు.. తెలంగాణలో చంపింది.. కర్ణాటకలో కాల్చింది.. ఇది మామూలు స్టోరీ కాదు..
హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌ను ఆయన భార్య నీహారిక, ఆమె ప్రియుడు నిఖిల్ కలిసి హత్య చేశారు. 8 కోట్ల విలువైన ఆస్తి కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో హత్య...