Crime News: ప్రియుడితో కలిసి భర్తపై
హత్యాయత్నం ఘటన.. చికిత్స పొందుతూ మృతి
వరంగల్ నగరంలో ఇటీవల వైద్యుడిపై హత్యాయత్నం కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రియుడిపై మోజుతో భర్త(వైద్యుడు)ను మట్టుపెట్టే పన్నాగంలో భాగంగా హత్యాయత్నం చేయగా.. అతడు చికత్స పొందుతూ మృతిచెందాడు. వరంగల్: వరంగల్ నగరంలో...