VIRAL VIDEO: కూతురివా రాక్షసివా?.. తల్లిని ఇంతలా ఏడిపిస్తారా? హార్ట్ బ్రేకింగ్ వీడియో!
హర్యానా యువతి తన తల్లిని చిత్రహింసలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. అందులో తన తల్లిని చేతులతో కొట్టింది. కాళ్లతో తన్నింది. నోటితో కొరికింది. కోడకేసి బాదింది. ఆ తల్లి వద్దు వద్దు అని...