AP Crime: ఏపీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య.. కారణం అదేనా?
విజయనగరం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొనారి ప్రసాద్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. హత్య వెనుక...