మహాకాలేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే దక్షిణాభిముఖంగా ఎందుకు ఉంది? దీని వెనుక ఉన్న ఆశ్చర్యకర రహస్యం!
Mahakaleshwar Jyotirlinga: భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడిది. మృత్యువుకూ మహాకాలుడి అనుమతి అవసరమనే...
