Hyderabad: అర్ధరాత్రి గర్బవతిని, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి గెంటేసిన భర్త.. !
పెళ్లి జరిగినప్పటి నుంచి తన భర్త తనను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసుల ముందు గోడు వెళ్ళబోసుకుంది. మొదటిసారి ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయంలో కూడా అదనపు కట్నం తేవాలని భర్త,...