అమీనాపూర్ : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!
అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు చేధించారు. కన్న తల్లి రజిత కర్కషంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపిందని తేల్చారు....