ప్రమాదమని హెచ్చరించినా.. కొండపైకి వెళ్లిన మహిళ.. చివరకు జరిగింది ఇదే..!
తమిళనాడులోని తిరువన్నామలై క్షేత్రం మహా దీపోత్సవం కనులారా చూడాలని తపించింది. ప్రమాదం అని తెలిసినా దేవుడిపై ఉన్న భక్తి ఆమెను కొండపైకి తీసుకెళ్లింది. చివరకి దారి తప్పి రెండు రోజుల పాటు చిమ్మ చీకట్లో...