మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబుSGS TV NEWS onlineJuly 9, 2026July 9, 2026 విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న యువకులు...
WhatsApp వాటర్ బిల్లు మెసేజ్‌తో రూ.4.19 లక్షలు మాయం.. OTP చెప్పకుండానే రిటైర్డ్ ఉద్యోగికి భారీ షాక్!SGS TV NEWS onlineJuly 9, 2026July 9, 2026 Water Bill Scam: వాట్సాప్‌లో వచ్చిన నకిలీ వాటర్ బిల్లు మెసేజ్‌ను నమ్మిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి రూ.4.19 లక్షలు...
కుటుంబ సమస్య పరిష్కారం కోసం వచ్చిన మహిళపై దారుణం..SGS TV NEWS onlineJuly 9, 2026July 9, 2026 Hyderabad Crime News: కుటుంబ సమస్య పరిష్కారం కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన 43 ఏళ్ల మహిళను టీవీ కార్యక్రమ నిర్వాహకులను...
Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..SGS TV NEWS onlineJuly 7, 2026July 8, 2026 రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఎంతగా విరుచుకుపడుతున్నా.. అవినీతి తిమింగలాల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. సామాన్యుల రక్తాన్ని పిండుతూ, లంచం...
వాడికి ఫుల్లుగా మందు తాగించి పడుకోబెట్టు.. తర్వాత ఆ పని కానిద్దాం.. లవర్‌తో సంధ్య మాట్లాడిన ఆడియో వైరల్SGS TV NEWS onlineJuly 7, 2026July 8, 2026 నిజామాబాద్ జిల్లా న్యాల్‌కల్‌లో ఘోరం జరిగింది. ప్రియుడి మోజులో పడిన సంధ్య అనే మహిళ భర్త ప్రాణాలు తీసింది. తన...
భ్రమపడింది.. కానీ, భర్త ప్రాణం పోయింది.. రైల్వే ట్రాక్‌పై భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూ..SGS TV NEWS onlineJuly 6, 2026July 8, 2026 వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రైలు పట్టాలపై నిలబడి భార్యకు వీడియో కాల్ చేస్తూ...
జైలు నుంచి పోక్సో నిందితుడి పరార్.. అటు ఇటు చూసి.. టవల్స్ సాయంతో గోడ దూకి జంప్..!SGS TV NEWS onlineJuly 6, 2026July 8, 2026 మహబూబ్‌నగర్ జిల్లాలోని జిల్లా జైలులో సంచలన ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు కిషోర్ జైలు నుంచి...
నా కొడుకు శవమైనా ఇవ్వండిSGS TV NEWS onlineJuly 6, 2026July 6, 2026 కోరుట్ల: ‘నెల రోజులు గడిచిపోతోంది.. నా కొడుకును ఎవరైనాచంపారా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం ఆంధ్రా పోలీసులు తేల్చడం లేదు.....
కూతురికి మాటలు రావట్లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!SGS TV NEWS onlineJuly 6, 2026July 6, 2026 12వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య హైదరాబాద్, గచ్చిబౌలి: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్పరిధిలో ఓ గృహిణి 12వ అంతస్తు నుంచి...
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!SGS TV NEWS onlineJuly 5, 2026July 5, 2026 హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదవారం మధ్యాహ్నం క్యాంపస్ భవనంపై నుంచి...