ఎంతకు తెగించార్రా.. టెన్త్ స్టూండెట్‌ను ట్రాప్ చేసిన ఫిజిక్స్ టీచర్.. పేరెంట్స్‌కు తెలియకుండా..
ఈ మధ్య కాలంలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే మతితప్పి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు మాయమాటలు చెప్పి వాళ్లను ట్రాప్ చేస్తున్నారు....
