లంచం కోసం చూస్తే.. అసలుకే ఎసరు వచ్చింది
అల్లూరి సీతారామరాజు జిల్లాలో లంచం తీసుకున్నాడని ఓ ఎస్ఐపై వచ్చిన ఆరోపణలపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. లంచం తీసుకొని ఎస్‌ఐ నిందితులను వదిలిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఎస్‌ఐను సస్పెండ్ చేశారు....