పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. పెద్దలు వద్దని చెప్పడంతో ప్రియుడితో కలిసి
శ్రీకాంత్, అంజనా డిగ్రీ చదువుతున్నారు. అంజనా చాలా అందగత్తె. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోదు. శ్రీకాంత్‌కు పెళ్లైంది. ఈ విషయం అంజనాకు కూడా తెలుసు. అయినప్పటికీ అతడితో కలిసి తిరిగింది.. చివరకు పిల్లలకు...