విద్యార్థి ఆత్మహత్యకేసులో కొత్త ట్విస్ట్.. ఆమె వేధింపులతోనే..
ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువులకు గొప్ప స్థానం కల్పించబడింది. విద్యార్థులకు విద్యాబుబ్దులు, క్రమ శిక్షణ నేర్పించి సమాజంలో ఉన్నత స్థానంలో ఉండేలా చేస్తారు గురువులు.. అందుకే వారిని త్రిమూర్తులతో పోల్చుతారు తల్లిదండ్రులు విద్యార్థులకు జన్మనిస్తే.....