మన్యంలో మోగుతున్న డేంజర్ బెల్స్.. పట్టించుకోని అధికారులు..SGS TV NEWS onlineMay 25, 2024May 25, 2024 పార్వతీపురం మన్యం జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో వైరల్...