ఆ పేరు చెప్పి ఈఎన్టి డాక్టర్ను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..SGS TV NEWS onlineAugust 20, 2024August 20, 2024 హైదరాబాదులో పనిచేస్తున్న ఒక ఈఎన్టీ సర్జన్ అక్షరాల 8 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్న...