Sravana Masam: శ్రావణ సోమవారం రోజున శివయ్య ఈ రూపాలను ఆరాధించండి.. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది
శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు పార్వతి దేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది.మరియు జీవితంలో ఆనందం నెలకొంటుంది....