Somanath Temple: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. రూ.25లకే సోమనాథుడికి బిల్వ పత్రం సమర్పించి రుద్రాక్షను పొందవచ్చు.. ఎలాగంటే..
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటి జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సోమనాథ ఆలయానికి శ్రావణ మాసంలో భక్తులు బారులు తీరతారు....