శివుడికి శంఖంతో అభిషేకం ఎందుకు చేయకూడదు? చాలా మందికి తెలియని రహస్యం!SGS TV NEWS onlineJune 7, 2026June 7, 2026 Shankh: హిందూ సంప్రదాయంలో శంఖం అత్యంత పవిత్రమైనదిగా భావించినప్పటికీ, శివారాధనలో మాత్రం దాన్ని ఉపయోగించరు. శివలింగానికి శంఖంతో అభిషేకం చేయకూడదని...