Satya Sai District: వేటకు వెళ్లి ఎంతకూ ఇంటికి రాని మత్స్యకారుడు.. చెరువు వద్దకు వెళ్లి చూడగా
చేప పిల్లలకు ఈత ఎవరైనా నేర్పుతారా??? అలాగే మత్స్యకారుడికి చేపల వేట ఎలా చేయాలో ఎవరైనా నేర్పుతారా??? మత్స్యకారుడు అంటేనే నిత్యం నీటిలో వల పట్టుకుని చేపలు వేట చేయడం. అలాంటి జాలరిని తనకు...