Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది.. పోలీసుల అదుపులో కీలక నిందితులు
హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల మత్తు పదార్థాలను పోలీసులు...