Hyderabad: అమానుషం.. ఇంటి ముందు తెలియక చేసిన పనికి.. వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు..!
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకీ మంటగలుస్తోంది. తప్పు చేస్తే శిక్షించే అధికారం కూడా వాళ్లే తీసుకుంటున్నారు. ఒక్కోసారి అది హద్దులు దాటి ఒకరిని ఒకరు చంపుకునే వరకూ వెళ్తోంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే...