Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్‌తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవ్వరినీ వదలకుండా అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. ఏపీలో మరో రిటైర్డ్ ఉపాధ్యాయుడి నుంచి సైబర్ నేరగాళ్లు లక్షలకు లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా...