Warangal: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడు ఎవరో తెలుసా..?
వరంగల్ జిల్లాలో సంచలన సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య కేసును మట్టెవాడ పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ మర్డర్...