ప్రాణం తీసిన రీసర్వే.. భూమి కోల్పోయానంటూ రైతు బలవన్మరణం
నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత భాగం తనది కాదని రెవెన్యూ అధికారులు చెబుతుండటంతో రైతు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మకూరు, : నాలుగు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో కొంత...