కూతురి ప్రేమ వ్యవహారమే తండ్రి ప్రాణం తీసిందా..? బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలుSGS TV NEWS onlineMay 30, 2024 పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మధుపై రేణుకా ప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమను దూరం చేసిన మధును హత్యచేయడానికి రేణుప్రసాద్ స్కెచ్ వేశారు....