బ్యాంకుల లూటీ కేసులో వెలుగులోకి సంచలనాలు.. దొంగల ముఠా స్కెచ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రాయపర్తి బ్రాంచ్‌లో 630 మంది బంగారాన్ని తాకట్టు పెట్టారు. అయితే అందులో 495 మందికి చెందిన 19.5 కిలోల బంగారాన్ని చోర్‌గాళ్లు సర్దేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకులను టార్గెట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి...