Crime News: ఛీఛీ వీడేం పోలీస్.. వెలుగులోకి ఓ గలీజ్ పోలీస్ వ్యవహరం..!
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో కానిస్టేబుల్ ప్రదీప్ గలీజ్ వ్యవహరం బయటపడింది. మైనర్ బాలికను టార్గెట్ చేసుకుని.. తనతో పడుకోకపొతే ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగేవాడు. బాలికతో రెండేళ్లుగా ఎఫైర్ పెట్టుకున్నాడు. తాజాగా,...