పెద్దపల్లి కోర్టు PPకి షాక్.. రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
పెద్దపల్లి జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న డొంకెన రవీందర్‌కు ఏసీబీ అధికారులు షాకిచ్చారు. ఒక కేసులో నిందితులకు అనుకూలంగా...
