Crime News: గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు – విదేశీ యువతులను ట్రాప్ చేస్తోన్న ముఠా అరెస్ట్
Hyderabad News: హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. గౌలిదొడ్డిలోని టీఎన్జీవో కాలనీలో విదేశీ యువతులతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. Hyderabad: హైదరాబాద్‌లోని (Hyderabad) గచ్చిబౌలి ప్రాంతంలో...