మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!SGS TV NEWS onlineApril 23, 2026April 23, 2026 మనుషులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, గ్రామాల్లో ఇంకా వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. మంత్రాలు చేస్తున్నాడనే...