తెలంగాణ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారిద్దరికీ షాక్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉన్నఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్‌పోర్టును పాస్‌పోర్టు అథారిటీ రద్దు చేసింది. నిందితుల పాస్‌పోర్టు రద్దు నివేదికను విదేశీ...