భూదేవి చెప్పిందంటూ గొయ్యి తవ్వాడు.. అందులోకి వెళ్లి నగ్నంగా కూర్చుని..
భూదేవి పిలిచిందంటూ ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించగా.. సరైన సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్న ఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కైపు కోటిరెడ్డి పన్నెండేళ్ల...