Warangal: ఘోర విషాదం! భార్యను చంపి భర్త ఆత్మహత్య.. అనాథలైన ముగ్గురు చిన్నారులు
వరంగల్ చెన్నారెడ్డి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.....