Sunny Yadav: యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్.. అరెస్టుకు రంగం సిద్ధం!
యూట్యూబర్ బయ్యా సన్నీయాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. అతడిపై సూర్యాపేట కమిషనరేట్‌లోని నూతంకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఓ పోలీసు అధికారి ఫిర్యాదు చేశాడు. దీంతో...