మరీ ఇంత దారుణమా.. ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారులు.. వెలుగులోకి భయంకర నిజాలు..
వ్యాపారం కోసం తీసుకున్న అప్పు భారమైంది. అప్పు తీర్చడానికి సమయం కావాలని అడిగినా.. వడ్డీ వ్యాపారులు వినలేదు. యమకింకరుల వలే రెచ్చిపోయారు. పాశవికంగా దాడులకు పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల దాడిలో ఒకరు చనిపోగా మరొకరు...