భవనంపై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య
పేట్‌బషీరాబాద్, ఏప్రిల్ 15: పరీక్షల ఒత్తిడితో ఓ విద్యార్ధి నిండు జీవితానికి ముగింపు పలికాడు. మరికొన్ని రోజుల్లో జరగనున్న నీట్ పరీక్షలో అర్హత సాధించలేనేమోనన్న మనస్తాపంతో విద్యార్థి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి...